(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.166. అధ్యాయః 166
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సంధేయాసంధేయపురుషలక్షణకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-166-0x(5853)(71676)
పితామహ మహాప్రాజ్ఞ కురూణాం ప్రీతివర్ధన।
ప్రశ్నం కంచిత్ప్రవక్ష్యామి తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 12-166-1(71677)
కీదృశా మానవాః సేవ్యాః కై ప్రీతి పరమా భవేత్।
ఆయత్యాం చ తదాత్వే చ కే క్షమాస్తాన్వదస్వ మే॥ 12-166-2(71678)
న హి తత్ర ధనం స్ఫీతం న చ సంబంధిబాంధవాః।
తిష్ఠంతి యత్ర సుహృదస్తిష్ఠంతీతి మతిర్మమ॥ 12-166-3(71679)
దుర్లభో హి సుహృచ్ఛ్రోతా దుర్లభశ్చ హితః సుహృత్।
ఏతద్ధర్మభృతాం శ్రేష్ఠ సర్వం వ్యాఖ్యాతుమర్హసి॥ 12-166-4(71680)
భీష్మ ఉవాచ। 12-166-5x(5854)
సంధేయాన్పురుషాన్రాజన్నసంధేయాంశ్చ తత్త్వతః।
వదతో మే నిబోధ త్వం నిఖిలేన యుధిష్ఠిర॥ 12-166-5(71681)
లుబ్ధః క్రూరస్త్యక్తధర్మా నికృతిః శఠ ఏవ చ।
క్షుద్రః పాపసమాచారః సర్వశంకీ తథాఽలసః॥ 12-166-6(71682)
దీర్ఘసూత్రోఽనృజుః క్రుష్టో గురుదారప్రధర్పకః।
వ్యసనే యః పరిత్యాగీ దురాత్మా నిరపత్రపః॥ 12-166-7(71683)
సర్వతః పాపదర్శీ చ నాస్తికో వేదనిందకః।
సంప్రకీర్ణేందియో లోకే యః కాలనిరతశ్చరేత్॥ 12-166-8(71684)
అసభ్యో లోకవిద్విష్టః సమయే చానవస్థితః।
పిశునోఽథాకృతప్రజ్ఞో మత్సరీ పాపనిశ్చయః॥ 12-166-9(71685)
దుఃశీలోఽథాకృతాత్మా చ నృశంసః కితవస్తథా।
మిత్రైరపకృతిర్నిత్యమటతేఽర్థం ధనేప్సయా॥ 12-166-10(71686)
దదతశ్చ యథాశక్తి యో న తుష్యతి మందధీః।
అధైర్యమపి యో యుంక్తే సదా మిత్రం నరాధమః॥ 12-166-11(71687)
అస్థానక్రోధనో యశ్చ అకస్మాచ్చ విరజ్యతే।
సుహృదశ్చైవ కల్యాణానాశు త్యజతి కిల్బిపీ॥ 12-166-12(71688)
అల్పేఽప్యపకృతే మూఢే న సంస్మరని యత్కృతం।
కార్యసేవీ చ మిత్రేషు మిత్రద్వేషీ నరాధిప। 12-166-13(71689)
శత్రుర్మిత్రముఖో యశ్చ జిహ్నప్రేక్షీ విలోచనః।
న తుష్యతి చ కల్యాణే యంత్యజేత్తాదృశం నరం॥ 12-166-14(71690)
పానపో ద్వేషణః క్రోధీ నిర్ఘృణః పరుపస్తథా।
పరోపతాపీ మిత్రధ్రుక్ తథా ప్రాణివధే రతః॥ 12-166-15(71691)
కృతఘ్నశ్చాధమో లోకే న సంధేయః కథంచన।
మిత్రద్వేషీ హ్యసంధేయః సంధేయానపి మే శృణు॥ 12-166-16(71692)
కులీనా వాక్యసంపన్నా జ్ఞానవిజ్ఞానకోవిదాః।
రూపవంతో గుణోపేతాస్తథాఽలుబ్ధా జితశ్రమాః॥ 12-166-17(71693)
సన్మిత్రాశ్చ కృతజ్ఞాశ్చ సర్వజ్ఞా లోభవర్జితాః।
మాధుర్యగుణసంపన్నాః సత్యసంధా జితేంద్రియాః॥ 12-166-18(71694)
వ్యాయామశీలాః సతతం భృత్యపుత్రాః కులోద్వహాః।
దోషైః ప్రముక్తాః ప్రథితాస్తే గ్రాహ్యాః పార్థివైర్నరాః॥ 12-166-19(71695)
యథాశక్తి సమాచారాః సంప్రతుష్యంతి హి ప్రభో।
నాస్థానే క్రోధవంతశ్చ న చాకస్మాద్విరాగిణః॥ 12-166-20(71696)
విరక్తాశ్చ న దుష్యంతి మనసాఽప్యర్థకోవిదాః।
ఆత్మానం పీడయిత్వాఽపి సుహృత్కార్యపరాయణాః।
విరజ్యంతి న మిత్రేభ్యో వాసో రక్తమివావికం॥ 12-166-21(71697)
దోషాంశ్చ లోభమోహాదీనర్థేషు యువతీపు చ।
న దర్శయంతి సుహృదో విశ్వస్తా బంధువత్సలాః॥ 12-166-22(71698)
లోష్టకాంచనతుల్యార్థాః సుహృత్సు దృఢబుద్ధయః।
యే చరంత్యనభీమానా నిసృష్టార్థవిభూషణాః।
సంగృహ్ణంతః పరిజనం స్వాంయర్థపరమాః సదా॥ 12-166-23(71699)
ఈదృశైః పురుషశ్రేష్ఠైర్యః సంధిం కురుతే నృపః।
తస్య విస్తీర్యతే రాజ్యం జ్యోత్స్నా గ్రహపతేరివ॥ 12-166-24(71700)
సత్వవంతో జితక్రోధా బలవంతో రణే సదా।
జన్మశీలగుణోపేతాః సంధేయాః పురుషోత్తమాః। 12-166-25(71701)
యే చ దోపసమాయుక్తా నరాః ప్రోక్తా మయాఽన।
తేషామప్యధమా రాజన్కృతఘ్నా మిత్రఘాతకాః।
త్యక్తవ్యాస్తు దురాచారాః సర్వేషామితి నిశ్చయః। ॥ 12-166-26(71702)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి షట్షష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 166॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-166-3 మిత్రస్యార్థాదిభ్యోఽంతరంగత్వమాహ నహీతి॥
12-166-5 సంధేయాన నిత్రీకర్తుం యోగ్యాన్॥
12-166-7 క్రుష్టో లోకనిందితః॥
12-166-10 నిత్యమిచ్ఛతేఽర్థం పరస్య య ఇతి ఝ. పాఠః॥
12-166-12 కార్యార్థమేవ సేవతే న తు ధర్మార్ధమితి కార్యయేతీ॥
12-166-14 విమోచనః విపరీతదృష్టిః॥
12-166-16 ఛిద్రాన్వేపీ హ్యసంధేయం ఇతి ఝ. పాఠః॥
12-166-21 వాసో రక్తమివాధికం మేపకంవలః॥
12-166-26 కృతం ఉపకారం ఘ్నంతి వాచాఽపలాపేన వాతే కృతఘ్నాః త ఏవ ఉపకర్తుర్నాశకరామిబహుహః।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.